పోలవరం ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి లోక్ సభలో పోరాడేందుకు తాము సిద్ధమని తెలిపారు. మిథున్ రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ను డిజైన్ చేసినప్పుడు దాని కెపాసిటీ 194 టీఎంసీలుగా ఉండాలని, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు […]