పుస్తకాల బరువు తగ్గించండి… నాణ్యత పెంచండి!: నారా లోకేశ్

అమరావతి, 7 జనవరి 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేశ్, పాఠశాల విద్య స్థాయిలో బా లలకు పుస్తకాల భారం తగ్గించి, నాణ్యత పెంచేలా కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరంలో కేజీ నుండి పీజీ వరకు సమూల ప్రక్షాళనపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖల అధికారులతో మంత్రి లోకేశ్ ఉన్నత నివాసంలో 4 గంటలపాటు సమీక్ష […]