‘పుష్ప 2’ ప్రభంజనం: కెనడాలో కలెక్షన్ల సునామీ!
కెనడాలో రికార్డు సృష్టించిన ‘పుష్ప 2’…. ఈ చిత్రం కెనడాలో 4.13 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి, అక్కడి హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ రికార్డు ద్వారా “పుష్ప 2” ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలోకి చేరింది. ఈ విధంగా, గతంలో “కల్కి 2898 ఎడి” 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది.