పుష్ప 2 రికార్డులు ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ బద్దలుకొడుతుంది

రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంకర్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన సినిమా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదలతో పలు రికార్డులను సృష్టిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ ట్రైలర్, శనివారం నాటికి అన్ని భాషల్లో కలిపి 180 మిలియన్ల వ్యూస్ ను సాధించి, యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ ట్రైలర్, పుష్ప 2, దేవర వంటి భారీ చిత్రాల ట్రైలర్లను అధిగమించి కొత్త రికార్డులను నెలకొల్పింది. ‘గేమ్ చేంజర్’ మూవీపై అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, ఇది […]