‘పుష్ప-2: ది రూల్’ ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తోంది

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిన ‘పుష్ప-2: ది రూల్’ సినిమా ఇప్పుడు థియేటర్లలోనే కాక, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా దూసుకెళ్లుతోంది. జానవరి 30 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, రికార్డు స్థాయిలో వ్యూస్ కొల్లగొట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు, ‘పుష్ప-2’ చిత్రం ఓటీటీలో టాప్‌లో కొనసాగుతూ, 7 దేశాలలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ విధంగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్-తర సినిమాల విభాగంలో 5.8 […]