గేమ్ చేంజర్ సినిమాను చూసిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా, పిల్లలతో సమయం గడిపిన ప్రత్యేక షో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన “గేమ్ చేంజర్” చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో చిత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా తన పుట్టిన […]