ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: టికెట్ల అమ్మకాలు రేపు ప్రారంభం, పాకిస్థాన్-దుబాయ్ వేదికలపై భారీ క్రికెట్ సంబరాలు

పాకిస్థాన్, దుబాయ్ వేదికలపై జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిబ్రవరి 19న తెర లేవనుంది. ఈ మెగా టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. 8 అగ్రశ్రేణి జట్లతో జరిగే ఈ గ్రాండీ ఈవెంట్ మార్చి 9 వరకు కొనసాగుతుంది. టికెట్ల అమ్మకాలు ప్రారంభంఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు రేపు (జనవరి 28) నుంచి ప్రారంభం కానున్నాయి. టికెట్లు ఆన్‌లైన్‌లో మరియు పాకిస్థాన్‌లోని 100 అవుట్‌లెట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. […]