భారత్, పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య సరదా మాటల యుద్ధం!

భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్కంఠ నెలకొంటుంది. ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ఈ మ్యాచ్‌లు ఎప్పుడూ పిచ్చి మోజుతో నిండిపోయి ఉంటాయి. ఇక ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు అయితే, ప్రతి మ్యాచ్‌లో ప్రత్యేకంగా ఉండిపోతాయి. ఇలాంటి పరిణామాలు గతంలోనూ ఎన్నో సార్లు కనిపించాయి. తాజాగా, పాకిస్థాన్ క్రికెట్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్, భారత క్రికెట్ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మధ్య కూడా అలాంటి సరదా […]