పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ: భారీ భద్రత, ప్రత్యేక ఏర్పాట్లు

పాకిస్థాన్ దాదాపు 29 సంవత్సరాల అనంతరం ఐసీసీ ఈవెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీ నిర్వహణలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారీ ఏర్పాట్లు చేస్తోంది. కారాచీ, లాహోర్, రావల్‌పిండిలోని స్టేడియాలను పునరుద్ధరించడమే కాకుండా, భద్రత పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. భారీ భద్రత: పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 18 సీనియ‌ర్ ఆఫీస‌ర్లు, 54 డీఎస్పీలు, 135 ఇన్‌స్పెక్ట‌ర్లు, 1,200 అప్ప‌ర్ […]