ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్ 320 పరుగులు, పాకిస్థాన్‌కు 321 పరుగుల భారీ లక్ష్యం

నేడు ప్రారంభమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచింది మరియు న్యూజిలాండ్ జట్టుకు బ్యాటింగ్ ఇచ్చింది. విల్ యంగ్ (107) మరియు టామ్ లాథమ్ (118 నాటౌట్) అద్భుతమైన సెంచరీలు సాధించి న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు […]