ఓజి సినిమాలో ఆ స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేహా శెట్టి ..!
ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఆ స్పెషల్ సాంగ్ ఓ హాట్ బ్యూటీ చేస్తుందని తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా నేహా శెట్టి సినిమాలు చేసినా కూడా ఆ అమ్మడికి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సోషల్ సాంగ్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది