పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగిస్తూ ఆదికుంభేశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక యాత్ర చేస్తుండగా, ఈ రోజు ఆయన తమిళనాడులో పర్యటించారు. పవన్ కళ్యాణ్ తన యాత్రలో భాగంగా కుంభకోణంలోని ప్రఖ్యాత ఆదికుంభేశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, స్థానికులతో సమావేశమై వారికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆయన ఈ సందర్బంగా పలువురు స్థానికులతో సెల్ఫీలు దిగిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం […]