పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్, మరియు ఇతర కుటుంబ సభ్యులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ పవిత్ర పర్యటనలో సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన కూడా పుణ్యస్నానం కోసం త్రివేణి సంగమానికి చేరుకుని, పవన్ కల్యాణ్ కుటుంబంతో కలిసి ఆచరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ […]