గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన నారా లోకేష్, పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా నారా లోకేష్ గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఉండవల్లి పంచాయతీ ఆఫీసు సమీపంలోని ఎంపియుపి స్కూల్ వద్ద ఓటు వేసారు. ఈ సందర్భంగా, నారా లోకేష్ పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. “మన స్వతంత్ర అభిప్రాయం ద్వారా మనకు కావలసిన నాయకులను ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది మనదేశంలో ఉన్న ప్రతిపత్తి, ప్రజాస్వామ్య వ్యవస్థకు […]