నూతన చర్చ: ఫేక్ కలెక్షన్స్ – ఐటీ రెయిడ్స్ టాలీవుడ్‌పై

సినీ పరిశ్రమలో ప్రస్తుతం అతి పెద్ద చర్చ జరుగుతోన్న విషయం “ఫేక్ కలెక్షన్స్” గురించి. కొన్ని సినిమాలు వందల కోట్లు దాటినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నప్పటికీ, ఆ కలెక్షన్లు నిజమేనా అనే విషయంలో స్పష్టత లేకపోవడమే వివాదానికి కారణమవుతోంది. ఈ క్రమంలో, ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులపై గట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ రెయిడ్స్ పై పలు వివరాలు: సంక్రాంతి సందర్భంగా విడుదలైన “గేమ్ ఛేంజర్” మరియు “మా సినిమాకు వందల కోట్లు వచ్చాయి” […]