నల్గొండ బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి

హైదరాబాద్: నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో ఈ నెల 28న రైతు మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతిని నిరాకరించడంతో, బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అనుమతులు నిరాకరించడంతో, బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, 28వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల […]