నక్సలైట్ ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ – ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు హతం

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా హతమైనట్లు తాజాగా గుర్తించారు. ఈ మృతి మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో కీలక వ్యక్తిబడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించేవాడు. గత మూడు దశాబ్దాలుగా నక్సల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ భద్రతా బలగాలకు మోస్ట్ […]