దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దావోస్ పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఈ అర్ధరాత్రి 12:15 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు, నేరుగా 1 జన్ పథ్‌లోని తన అధికారిక నివాసం వైపు పయనమవుతున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు రేపు (జనవరి 24) చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రులతో మరియు ప్రముఖులతో సమావేశాల కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు, […]