దయచేసి పెద్దమనసుతో నన్ను క్షమించండి: హిందువులకు శ్రీముఖి విజ్ఞప్తి…

ప్రముఖ టెలివిజన్ యాంకర్ మరియు నటి శ్రీముఖి ఇటీవల హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతూ వీడియోను విడుదల చేశారు. ఒక సినిమా కార్యక్రమంలో రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించినందుకు హిందూ సంఘాలు మరియు భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తన పొరపాటు స్వీకారం:విడుదల చేసిన వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ, “నా వ్యాఖ్యలతో హిందూ సమాజంలోని చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది పూర్తిగా నా అసावధానం వల్ల జరిగింది. నేను హిందువునని, దైవభక్తురాలిని. రాముడిని ఎంతో […]