అజిత్, త్రిష జంటగా ‘పట్టుదల’ ట్రైలర్ విడుదల – హైఓల్టేజ్ యాక్షన్, స్టైలిష్ ప్రదర్శన
తమిళ సినిమా ప్రపంచంలో మేకింగ్, యాక్షన్ ద్వారా అద్భుతం రాయడానికి సిద్ధమైన చిత్రం ‘పట్టుదల’. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో ‘విడా ముయార్చి’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రేక్షకులను అడ్వెంచర్, స్టైలిష్ యాక్షన్ తో మెప్పించనుంది. ఈ చిత్రానికి సంబంధించి, నేడు విడుదలైన ట్రైలర్ హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూ, సినిమా మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలర్ లో అజిత్ తన విలన్లతో పోరాటాలు, […]