త్రిష ‘ఐడెంటిటీ’ సినిమాతో తెలుగు అభిమానులలో నిరాశ – ఫ్యాన్స్ తీవ్ర అసహనంతో

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తన అందంతో, అభినయంతో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన త్రిషకి సంబంధించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత కొంత కాలంగా, హీరోయిన్లలో తన స్థానం నిలబెట్టుకునేందుకు అనేక కష్టాలను ఎదుర్కొన్న త్రిష, గ్లామర్ కాపాడుకుంటూ, లేడీ ఓరియెంటెడ్ కథలలో మంచి అవకాశాలను పొందేందుకు సిద్దమైంది. అయితే, ఆమె తీసుకున్న కొన్ని సినిమాలు, పాస్‌డ్ పాత్రలు ఇప్పుడు ఆమె క్రేజ్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా, త్రిష నటించిన ‘ఐడెంటిటీ’ […]