తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాల శాతం: సర్వేలో కీలక వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో 2023 నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో సమగ్రంగా ఆన్‌లైన్ ద్వారా 96.9 శాతం జనాభా భాగస్వామ్యం చేసిందని తాజాగా విడుదలైన నివేదిక తెలియజేసింది. ఈ సర్వే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బీసీ ఉప సంఘం చైర్మన్ మరియు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి అందించిన సమాచారం ప్రకారం, 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొని, 16 […]