తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవిత చైనా ఫోన్‌తో పోల్చి తీవ్ర విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక వార్తా సమావేశంలో తీవ్రంగా విమర్శించారు. జగిత్యాలలో జరిగిన ఈ సమావేశంలో, కవిత రేవంత్ రెడ్డిని చైనా ఫోన్‌తో పోల్చి, “ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉందో, కేసీఆర్‌కు రేవంత్ రెడ్డికి అంతే తేడా ఉందని” ఎద్దేవా చేశారు. ఆమె పేర్కొన్నదీ, చైనా ఫోన్ చూడటానికే బాగుంటుందని, కానీ సరిగ్గా పని చేయడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. బీసీ సంఘాలకు అవమానం:కవిత ముఖ్యమంత్రి రేవంత్ […]