తెలంగాణ ప్రభుత్వం ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు షాకిచ్చింది: ప్రత్యేక షోలను రద్దు

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో ఈ సినిమా కోసం మార్చి 10 నాటికి మార్నింగ్ స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, తాజా నిర్ణయంతో ఆ అనుమతిని రద్దు చేసింది. హోంశాఖ శనివారం నాడు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ చిత్రంపై టిక్కెట్ ధరల […]