తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునే ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, ఈసీ కొత్త రేషన్ కార్డులు, మార్పులు మరియు చేర్పుల దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వంకి ఆదేశాలు జారీ చేసింది. మొదట, తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అలాగే, రేషన్ కార్డు ఉన్న వారు […]