తులసి ఆకుల రసంతో టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ ..!

మన పూర్వీకులు తులసి మొక్కను పవిత్రమైనదిగా పూజిస్తూ, ఆరోగ్యానికి దివ్యమైన ఔషధంగా ఉపయోగిస్తూ వచ్చారు. తులసి మొక్క పురాణాలలో విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనదిగా భావించబడింది. నేటి యుగంలో కూడా తులసి మొక్క ఆరోగ్య రక్షణతోపాటు సౌందర్య పోషణకు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. తులసి ఆకులు, కాడలు, విత్తనాలు, వేర్లు మొదలైన అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.