తిరుమల వైకుంఠ దర్శనానికి భక్తుల భారీ రద్దీ, ట్రాఫిక్ జామ్

తిరుమలకు వెళ్ళే భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలో, అలిపిరి వద్ద ఉన్న సప్తగిరి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండటంతో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అర్ధరాత్రి సమయంలో, టీటీడీ శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను మూసివేయనుంది, దీంతో భక్తులు కొండపైకి […]