తిరుమల పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టి

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఇటీవల జరిగిన ఘటనలపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా దృష్టిసారించింది. కొన్ని రోజుల క్రితం తిరుపతిలోని టోకెన్ జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే. అటు, తిరుమలలో లడ్డూ కౌంటర్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం కూడా భక్తులకు భయాందోళనలు కలిగించింది. కారణాలపై కేంద్ర హోంశాఖ దర్యాప్తుఈ ఘటనల వెనుక అసలు కారణాలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. కేంద్ర […]