తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ఈ రోజు ముగిసింది. ఐదు రోజులపాటు తిరుపతిలోని సిట్ కార్యాలయంలో ఈ విచారణ జరగగా, సిట్ అధికారులు నిందితుల నుంచి వివిధ అంశాలపై సమాచారం రాబట్టారు. కల్తీ నెయ్యి కేసులో భాగంగా భోలే బాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీ వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, మరియు ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ లను సిట్ ప్రశ్నించింది. ఈ […]