తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు: భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా, భక్తులు జనవరి 10, 11, 12 తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని ఆత్రుత చూపకూడదని ఆయన సూచించారు. భక్తుల మధ్య రద్దీ అధికం కాకుండా, ప్రతి ఒక్కరూ తమ దర్శనాల కోసం తగిన సమయాన్ని […]