తిరుపతిలో రెస్టారెంట్‌పై బౌన్సర్ల దాడి – మంచు మనోజ్ స్పందన

తిరుపతిలో మోహన్ బాబుకు చెందిన విద్యాసంస్థల సమీపంలోని ఒక రెస్టారెంట్‌పై బౌన్సర్లు దాడి చేసిన సంఘటనపై మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి సందర్భంగా, రెస్టారెంట్ యజమాని పారిపోయినట్లు పేర్కొన్న మనోజ్, బౌన్సర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మనోజ్ మాట్లాడుతూ, “బౌన్సర్ల దాడి గురించి తాను గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దాన్ని స్వీకరించి, పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు తిరిగి రెస్టారెంట్‌పై దాడి జరగడం, బౌన్సర్లు ప్రతీ ఒక్కరినీ భయభ్రాంతులకు […]