తలుచుకుంటే 10 గంటలలో ప్రపంచానికి మార్చేయొచ్చు: ఆనంద్ మహీంద్రా

ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన “వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2025” సదస్సులో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. “వికసిత్ భారత్” లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్వాలిటీ వర్క్ అవసరమని ఆయన అన్నారు. ఆనంద్ మహీంద్రా తన ప్రసంగంలో, “ఎంత పనిచేశారన్నది ముఖ్యం కాదు, ఎంత నాణ్యతతో పనిచేశారన్నదే ముఖ్యమని” అభిప్రాయపడ్డారు. “పని-పని గంటలు-సమతుల్యత” అనే టాపిక్ పై మాట్లాడిన ఆయన, వ్యక్తిగత పనితనంలో నాణ్యతపై దృష్టి సారించాలని సూచించారు. ఇంతలో, […]