తలసాని శ్రీనివాస్ యాదవ్: “స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్యాయంగా వ్యవహరించారు”

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి శ్రీధర్ బాబు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వెంటనే వాయిదా వేయడాన్ని “దారుణమైన చర్య”గా అభివర్ణించారు. అత్యంత ప్రాధాన్యమున్న అంశంపై నాలుగు రోజులు చర్చించకుండానే ఒక్క రోజులోనే సభ ముగించడం సరికాదని ఆయన ప్రశ్నించారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద స్పందించిన ఆయన, “ప్రభుత్వం చేసిన కులగణన తప్పు అని తాము అంటున్నాం. అది ఎలా సరిగా ఉంటుందో ప్రభుత్వమే నిరూపించాలి” అని స్పష్టం […]
తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్: జీహెచ్ఎంసీ, రైతు భరోసా, కాంగ్రెస్ విమర్శలపై చర్చ

గ్రేటర్ హైదరాబాద్ M.L.Aల సమావేశం జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగింది. సమావేశం సందర్భంగా, తలసాని మాట్లాడుతూ, ఇది పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులకు సంబంధించి సమావేశమని అన్నారు. అయితే, రాజకీయ నాయకులుగా ఉన్న వారు రాజకీయ అంశాలపై కూడా చర్చించుకున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం: జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టడం గురించి చర్చ జరిగింది. […]