తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్య: సంచలన ఆడియో బయట

తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్యకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక ఆడియో ఫైల్ బయటపడింది, ఇందులో మూర్తి తన సన్నిహితుడితో చేసిన ఫోన్ సంభాషణ వివరాలు తెలియడంతో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆడియోలో మూర్తి, తన బాధను పంచుకుంటూ, రెండు తోటి ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. “నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆ ఇద్దర్ని ఎంతో ప్రాధేయపడ్డాను. కానీ […]