‘తండేల్’ మూవీపై పైరసీ వస్తున్న వార్తలపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు

ఈ నెల 7న విడుదలైన నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన ‘తండేల్’ మూవీ విడుదలైన తొలి రోజు నుంచే పైరసీ బూతం పట్టుకుంది. ఈ సినిమాను కొందరు కేటుగాళ్లు పైరసీ చేసి నెట్టింట్లో అప్‌లోడ్ చేశారు. తాజాగా, ఈ చిత్రాన్ని ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులో ప్రదర్శించారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి, దాని పట్ల చిత్ర నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ వాసు, ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మన్‌ను కఠిన చర్యలు […]