ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది: 57.70% పోలింగ్ నమోదైంది

ఈ రోజు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దేశ రాజధానిలో 57.70% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు గంటల తర్వాత క్యూలో నిలబడిన వారికి ఓటు వేయడానికి అవకాశం ఇవ్వబడింది. పోలింగ్ సమయంలో నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ నమోదయింది, కాగా న్యూఢిల్లీలో పోలింగ్ తక్కువగా నమోదైంది. ఈసారి, పలువురు ప్రముఖులు తమ […]