ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: కేజ్రీవాల్ ఆరోపణలపై ఉద్రిక్త వాతావరణం – ఏసీబీ విచారణ ప్రారంభం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నేటితో కొద్దీ గంటలు గడుస్తున్నాయి, కానీ ఎన్నికల ఫలితాల ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఢిల్లీ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన, బీజేపీ తమ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని, ఏసీబీ (ఆంటీ కరప్షన్ […]