ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖాయం: కేజ్రీవాల్ ధీమా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదలవగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు అభివృద్ధి మరియు అధికార దుర్వినియోగం మధ్య జరిగే పోరుగా నిలవబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ, “పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పట్ల ఢిల్లీ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. మా పార్టీ అభివృద్ధి అనేది ప్రధాన ఎజెండాగా పని […]