డిమూత్ కరుణరత్నే ఆస్ట్రేలియాతో గాలే టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్

శ్రీలంక మాజీ కెప్టెన్ డిమూత్ కరుణరత్నే, ఆస్ట్రేలియాతో గాలేలో జరుగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారు. ఇది అతనికి 100వ టెస్ట్ మ్యాచ్ కూడా అవుతుంది. 36 ఏళ్ల కరుణరత్నే, ఇటీవల బ్యాటింగ్‌లో నిలకడగా రాణించలేకపోతుండటంతో, ఈ క్రమంలో క్రికెట్‌కు దూరమైనట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా కరుణరత్నే ఫామ్ దిగజారింది. తన చివరి 7 టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. 2024 సెప్టెంబరులో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో […]