‘డాకు మహారాజ్’ వేడుకకు సర్‌ప్రైజ్ గెస్ట్!

డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవెల్‌లో నిర్వహించేందుకు చిత్ర బృందం పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. జనవరి మొదటి వారంలో ఈ వేడుక జరగనుంది. అయితే ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఓ ప్రముఖ అతిథిని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

‘డాకు మహారాజ్’ ట్రైలర్ లాంచ్ కోసం భారీ ప్లాన్

“గత 20-30 ఏళ్ళలో బాలకృష్ణ గారిని చూడనంత కొత్తగా ఈ సినిమాలో చూడబోతున్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ‘డాకు మహారాజ్’ బాలకృష్ణ గారి కెరీర్‌లో ఒక గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న సినిమా విడుదల చేయబోతున్నాం. భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం.”

త్వరలోనే డాకు మ‌హారాజ్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘చిన్ని’ డిసెంబర్ 23న విడుదల కానుంది.ఈ పాటకు సంబంధించిన అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది.సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలిచేలా భారీ స్థాయిలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ నటన, బాబీ దర్శకత్వంలో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.