డాకు మహారాజ్’ రికార్డ్ ఓపెనింగ్ – బాక్సాఫీస్‌ ను ఊపేసిన బాలకృష్ణ!”

ప్రథమ రోజు నుండి "డాకు మహారాజ్" బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా, తొలి రోజు ఈ మూవీ రూ.56 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్ రివ్యూలతో పాటు మౌత్ టాక్, ఫ్యాన్స్ సంబరాలు, బాలకృష్ణ ఫుల్ షోతో సినిమా బాక్సాఫీస్‌ లో దూసుకెళుతోంది.

ప్రథమ రోజు నుండి “డాకు మహారాజ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా, తొలి రోజు ఈ మూవీ రూ.56 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్ రివ్యూలతో పాటు మౌత్ టాక్, ఫ్యాన్స్ సంబరాలు, బాలకృష్ణ ఫుల్ షోతో సినిమా బాక్సాఫీస్‌ లో దూసుకెళుతోంది.