వేరుశెనగలలో లభించే పోషకాలు గురించి మీకు తెలుసా ?

వేరుశెనగ తినడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది, తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించండి ..డయాబెటిస్ పేషెంట్లు వేరుశెనగలను అధికంగా కాకుండా, పరిమితి లో తీసుకోవాలి. రుచికి నూనె లేదా ఉప్పు జతచేయకుండా తినడం ఉత్తమం.