టెస్లా భారత మార్కెట్‌లోకి వస్తే పోటీని ఎలా తట్టుకుంటాం? అనుకున్న ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఆసక్తికర సమాధానం

ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా సంస్థ భారత మార్కెట్‌లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, ఓ నెటిజన్ టెస్లాతో పోటీ చేయడం ఎలా అనేది ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా, 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత టాటా, సుజుకీ వంటి బ్రాండ్లతో పోటీ చేస్తూ ఎలా నిలబడ్డామో, ఇప్పుడు కూడా అదే మార్గాన్ని కొనసాగిస్తామని అన్నారు. టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించినా, తన సంస్థ పోటీకి తగ్గట్టు […]