టీడీపీకి భారీ విజయం: హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ మళ్లీ జోరును పెంచుకుంటోంది. తాజాగా, హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. రమేశ్ కుమార్ హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ రమేశ్ ను అభినందించారు. ఛైర్మన్ పదవిలో రమేశ్ ను కూర్చోబెట్టిన బాలకృష్ణ, టీడీపీని మున్సిపాలిటీ పరిధిలో మరింత బలపర్చేందుకు ఈ విజయాన్ని ఎంతగానో సెలబ్రేట్ చేశారు. ఈ రోజు జరిగిన ఓటింగ్లో టీడీపీకి అనుకూలంగా 23 […]