టాలీవుడ్ డ్రగ్స్ కేసు నిందితుడు కేపీ చౌదరి ఆత్మహత్య

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. 2023లో డ్రగ్స్ విక్రయించే కేసులో అరెస్టైన ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. కేపీ చౌదరి, ప్రముఖ సినిమా ‘కబాలి’ (తెలుగు వెర్షన్) నిర్మాతల్లో ఒకరై, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ సినిమాను నిర్మించారు. కానీ, ‘కబాలి’ సినిమా నష్టాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ ఆర్థిక సంక్షోభం, ఆయన […]