ఎసిడిటీ లేదా గుండెపోటు? నిపుణుల సూచనలు, జాగ్రత్తలు!

ఈ రోజుల్లో సమయపాలన లేకుండా, అధిక మసాలా, కారం, ఫ్రైడ్లు, జంక్ ఫుడ్ ఆహారాన్ని అలవాటు చేసుకుంటూ చాలా మందిలో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉద్భవిస్తున్నాయి. ఈ అలవాట్లు గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్లు గుండెపోటు మరియు ఎసిడిటీ మధ్య ఉన్న తేడాలను గుర్తించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఛాతీలో నొప్పి, ఆయాసం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కన్పిస్తే, వాటిని ఎసిడిటీ అని అనుమానిస్తూ నిర్లక్ష్యం […]