జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై మహిళ ఆరోపణలు: వైసీపీపై కిరణ్ తీవ్ర ఆరోపణలు

జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ చేసిన తీవ్ర ఆరోపణలపై కిరణ్ రాయల్ స్పందించారు. ఇటీవల శంకరాచార్య ప్రదేశంలో మహిళ లక్ష్మి చేసిన ఆరోపణలను కిరణ్ రాయల్ తీవ్రంగా ఖండించారు. వైసీపీపై ఆరోపణలు కిరణ్ రాయల్ మాట్లాడుతూ, “నాలుగు నెలలుగా నా మీద విష ప్రచారం చేసేందుకు వైసీపీ పార్టీ వంద కోట్లు ఖర్చు పెట్టిందని” అన్నారు. “నా ఫోటోలు మార్ఫింగ్ చేసి, తప్పుడు ప్రచారం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీని […]