జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తన యూకే పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ నేడు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 15 వరకు లండన్ పర్యటనకు వెళ్లాలన్న అభ్యర్థనతో ఈ పిటిషన్ సమర్పించారు. సీబీఐ కోర్టు, జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించినప్పటికీ, ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. “సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే వాదనలు వింటాం,” అని న్యాయస్థానం స్పష్టం […]