చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులో రూ.25 లక్షల క్యాష్ దోపిడీ – దొంగ కోసం గాలింపు చర్యలుv

చెన్నై నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సులో ఓ దొంగతనం జరిగింది. బస్సు ప్రయాణికుడు, రూ.25 లక్షల నగదు కలిగిన క్యాష్ బ్యాగ్ మాయమైనట్లు తెలిపాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కాట్ పల్లి మండలంలోని గోపలాయపల్లి శివార్లలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ప్రకాశ్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, ఏపీలోని బాపట్ల నుండి చెన్నై నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నప్పుడు, రూ.25 లక్షల క్యాష్ బ్యాగ్‌తో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సీటు తీసుకున్నారు. ఆదివారం ఉదయం […]