చిరంజీవి ‘గేమ్ ఛేంజర్’ మూవీపై హృదయపూర్వక ప్రశంసలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ప్రముఖ దక్షిణాది ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన “గేమ్ ఛేంజర్” సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ చిత్రం అంచనాల పట్ల మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలయ్యాక, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటనపై స్పందించారు, అదేవిధంగా ఇతర నటులు మరియు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చిరంజీవి తన “ఎక్స్” (ట్విట్టర్) వేదికపై “గేమ్ ఛేంజర్” చిత్రంపై ఆసక్తికరమైన ట్వీట్ పెట్టారు. ఆయన […]